Ullaasam Lyrics - SANJITH HEGDE, KRISHNA LASYA MUTHYALA / saripodha sanivaram
Singer | SANJITH HEGDE, KRISHNA LASYA MUTHYALA / saripodha sanivaram |
Composer | JAKES BEJOY |
Music | JAKES BEJOY |
Song Writer | SANARE |
Lyrics
అరేయ్ ఏమైందీ ఉన్నట్టుండి ఇవాళే
అలవాటే లేని ఏవో అనందాలే
గుండెళ్ళో ఏదో వాలే వాలే…
వేషాలే మార్చే నాలో ఆవేశాలే
కోపాలె కూల్చే నీతో సళ్లపాలె
నీ….మైకం లో ప్రాణం తెలే తేలే
ఏమిటో తెలియదు ఎందుకో మనసు నిన్న లా నెడులేదే
కరణం తెలుసుకోవటానికని పిలిచిన పలకదే
ఉల్లాసం ఉరికే ఎదలో….ఉరిమే ఉత్సాహమే ఊపిరిలో
ఉప్పొంగే ఊహల జడిలో మనకే మనమే ఎవరో….
మౌనలే మన ఊసులలో…
మాటే తప్పి పోయే పెదవులలో
మిన్నంటే మనసుల సడిలో
మనతో మనమే ఏటుకో…
అరేయ్ ఏమైందీ ఉన్నట్టుండి ఇవాళే
అలవాటే లేని ఏవో అనందాలే
నా…గుండెళ్ళో ఏదో వాలే వాలే…
కల్లోలం కమ్మేసే అంతా నీవలనే
కళ్ళారా నువ్వే నవ్విన క్షణమునే
నా కనులకే కొత్త వెలుగులే చేరి కలతలే చేయి విడిచేలే
హేయ్ కలకే వేల తలుకులే నువు కనబడే దాకా కలలే
ఇరువురి చేతిలోని రేఖలన్ని ముడిపడే..
నాతో తలపడే విడి విడి దరులేమో విడిపోని జంటై కదిలే
ఉల్లాసం ఉరికే ఎదలో….ఉరిమే ఉత్సాహమే ఊపిరిలో
ఉప్పొంగే ఊహల జడిలో మనకే మనమే ఎవరో….
ఉల్లాసం ఉరికే ఎదలో….ఉరిమే ఉత్సాహమే ఊపిరిలో
ఉప్పొంగే ఊహల జడిలో మనకే మనమే ఎవరో….
మౌనలే మన ఊసులలో…
మాటే తప్పి పోయే పెదవులలో
మిన్నంటే మనసుల సడిలో
మనతో మనమే ఏటుకో
ఉల్లాసం ఉరికే ఎదలో…ఉల్లాసం ఉరికే ఎదలో…
మనకే మనమే ఎవరో…
0 Comments