Kya Lafda Lyrics - Dhanunjay Seepana, Sindhuja Srinivasan/ ismart Shankar
Singer | Dhanunjay Seepana, Sindhuja Srinivasan/ ismart Shankar |
Composer | Manisharma |
Music | Manisharma |
Song Writer | Sri Harsha Emani |
Lyrics
నరం నరం గరం గరం
పదింటికే చలి జ్వరం
ని ఊహలే నిరంతరం
పోతుందిరా నాలో శరం
ఏమి చేసావు మహాశయ
కమ్ముకుంటోంది యుఫొరియా
బరువైతాంది చాతి ఏరియా
కాలె నిల్వకుంది క్యా హోగయా
సుట్టు ఒళ్ళంతా సలి మంటలే
దిండ్లు దుప్పట్లు సరిపోతలే
మందు కొడుతున్నమత్తోస్తలే
కోళ్లు కూస్తున్న నిదరొస్తలే
క్యా లఫ్డా క్యా లఫ్డా క్యా లఫ్డా యే
క్యా లఫ్డా క్యా లఫ్డా క్యా లఫ్డా బాయ్
వై రబ్బ వై రబ్బ వై రబ్బ వై
నాకే ఎందుకిలా అయితాందిరా బాయ్
క్యా లఫ్డా క్యా లఫ్డా క్యా లఫ్డా యే
క్యా లఫ్డా క్యా లఫ్డా క్యా లఫ్డా బాయ్
వై రబ్బ వై రబ్బ వై రబ్బ వై
నాకే ఎందుకిలా అయితాందిరా బాయ్
ముద్దు ముద్దుగుంది ముదిరిన ఇబ్బంది
చెవిలో ఎన్నో చిలిపిగ అంటోంది
ఏ మాటకామాట అమ్మాయి అదిరింది
అంగులం దూరమైతె ఆగమాగమైతాంది
సుతాంటే గొంతెండి పోతాందే
క్యా కర్లే క్యా కర్లే క్యా కర్లే క్యా కర్లే
కుచ్ బి కర్లే ఏ ఏ ఏ ఏ ఏ ……
జల్దీ కర్
ఏ గోలి సోడాలో ఆ గోలిలా
ఎట్ట దూరవే నా గుండెల్లా
గోల గోలగుంది నా లోపల
పాడైపోతున్నానే నీవల్ల
క్యా లఫ్డా క్యా లఫ్డా క్యా లఫ్డా యే
క్యా లఫ్డా క్యా లఫ్డా క్యా లఫ్డా బాయ్
వై రబ్బ వై రబ్బ వై రబ్బ వై
నాకే ఎందుకిలా అయితాందిరా బాయ్
నరం నరం గరం గరం
పదింటికే చలి జ్వరం
ని ఊహలే నిరంతరం
పోతుందిరా నాలో శరం
ఏ కళ్ల ముందుంది కనిపిస్తలే
నువ్వు తప్పా ఏది గుర్తొస్తాలే
తప్పు ఒప్పెది తెలిసొస్తలె
ఉన్న మతి కూడ పని జేస్తాలే
క్యా లఫ్డా క్యా లఫ్డా క్యా లఫ్డా యే
క్యా లఫ్డా క్యా లఫ్డా క్యా లఫ్డా బాయ్
వై రబ్బ వై రబ్బ వై రబ్బ వై
నాకే ఎందుకిలా అయితాందిరా బాయ్
Director:పూరి జగన్నాధ్
0 Comments