Maar mutha చోడ్ chinta. lyrics

Maar Muntha Chod Chinta./ Lyrics. doubleismart Lyrics - Rahul Sipligunj & Keerthana Sharma


Maar Muntha Chod Chinta./ Lyrics. doubleismart
Singer Rahul Sipligunj & Keerthana Sharma
Composer Manisharma
Music Manisharma
Song WriterKasarla Shyam

Lyrics

 





 



Logo





 



Maar Muntha Chod Chinta Song Lyrics – Double ISMART Telugu Movie



Reading time 2 min.



Dhanunjay SeepanaKeerthana SharmaRahul SipligunjKasarla ShyamMani Sharma



July 15, 2024



“Maar Muntha Chod Chinta Song” from the Telugu movie “Double ISMART” is a vibrant composition featuring the voices of Rahul Sipligunj, Dhanunjay Seepana, and Keerthana Sharma. Written by Kasarla Shyam, the lyrics resonate with youthful energy and a carefree spirit, perfectly complementing the movie’s theme. The music, crafted by Manisharma, sets an upbeat tone, blending traditional and contemporary elements seamlessly.Muntha Chod Chinta Song Lyrics” is a lively addition to the musical landscape of Telugu cinema, delivering entertainment and a sense of exuberance that resonates with audiences.



The song’s Lyrical appeal and the creative talents behind it. “Maar Muntha Chod Chinta Son Lyrics” injects a sense of exuberance into Telugu cinema’s musical landscape, delivering entertainment that resonates with audiences and adds a spirited touch to the movie experience.


























Song Name: Maar Muntha Chod Chinta
Movie Name: Double ISMART
Singer/s: Rahul Sipligunj, Dhanunjay Seepana, Keerthana Sharma
Lyricist: Kasarla Shyam
Music Director: Mani sharma


Maar Muntha Chod Chinta Song Telugu Lyrics



 




కలకత్తా మీటా పాన్ లెక్క
మస్తు గున్నవ్ గాని పోరీ
నే బగరుకత్తా బాబా జర్దా
తట్టుకుంటవా చోరీ

అమ్మ నీ యమ్మ
బోరాన్ బోరానుందిరా పోరి

అరె మనమే అనుకున్నా
ఇది గూడ బ్రాండే రా భయ్

నాగ నాగ నాగ
నాగపూరి సంట్రా
నలిపేస్తా రాయే
నా తప్పా చబుత్రా
నాగ నాగ నాగ
నాగపూరి సంట్రా
ఆగ ఆగమయ్యి
పడతలేదు నిద్ర

నువ్ గంత గింత కాదు
అసలే డబుల్ ఇస్మార్ట్
నీ జోరు చూస్తే
గూడ్సు రైలు గుద్దుకున్నట్టు
నువ్వు పూల పూల
అంగి ఏసి ఇస్టైల్ గొట్టు
ఓల్డ్ సిటీ ఊగిపోధా
ఓల్డ్ ఫంక్ తాగినట్టు

సైసా రాదే పూసలేసుకున్న పిల్లా
పూసుకుంట నిన్ను చార్మినారు సెంటులా
సీస లెక్క ఉన్న షేపు చూస్తే మల్లా
పిస్స పిస్స అయితాందే నా దిల్లులా

ఏం జేద్దమంటవ్ మరి
మార్ ముంతా చోడ్ చింతా

మార్ మార్ మార్ మార్ మార్ ముంతా
చోడ్ చోడ్ చోడ్ చోడ్ చోడ్ చింతా

మార్ మార్ మార్ మార్ మార్ ముంతా
చోడ్ చోడ్ చోడ్ చోడ్ చోడ్ చింతా

యో బాయ్స్ సీస మూత తీసి
గ్లాస్ లో మందు పోసేయ్
గటా గటా తాగేయి
ఎంజాయ్ పండుగో
ఎంజాయ్ పండుగో

ఓ ప్యారీ తోటాపరి
బొమ్మల నడుమ బొట్టు ఏదే
ధార్కారీ నా శంకరీ
నీ గుండెల పైన అంటుకుంది
నడిమిట్లున్న నడుమట్ల తిప్పకే
మునుపట్ల శెక్కరొచ్చిందే
షం షేర్ అంటూ నడిసొస్తాంటే
సెంటర్ లా టక్కరయ్యిందే
ఎర్ర ఎర్ర ఎర్రగున్న సెంపలల్లా
సిర్ర గోనే ఆడమంది సిగ్గుబిళ్ళ
సుర్ర సుర్ర సుర్రుమంటూ సూడు పిల్లా
ఉండుండి కాలుతాందే కాకరపుల్లా

ఏం జేద్దమంటవ్ మరి
ఇగ చెప్తా చూడు
మార్ ముంతా చోడ్ చింతా

మార్ మార్ మార్ మార్ మార్ ముంతా
చోడ్ చోడ్ చోడ్ చోడ్ చోడ్ చింతా

మార్ మార్ మార్ మార్ మార్ ముంతా
చోడ్ చోడ్ చోడ్ చోడ్ చోడ్ చింతా

యో బాయ్స్ సీస మూత తీసి
గ్లాస్ లో మందు పోసేయ్
గటా గటా తాగేయి
ఎంజాయ్ పండుగో

మార్ మార్ మార్ మార్ మార్ ముంతా
చోడ్ చోడ్ చోడ్ చోడ్ చోడ్ చింతా
మార్ మార్ మార్ మార్ మార్ ముంతా
చోడ్ చోడ్ చోడ్ చోడ్ చోడ్ చింతా



Maar Muntha Chod Chinta./ Lyrics. doubleismart Watch Video

Post a Comment

0 Comments