Chengaluva/ lyrics / Bharateeyudu 2 Lyrics - Abby V & Shruthika Samudhrala
Singer | Abby V & Shruthika Samudhrala |
Composer | Anirudh Ravichander |
Music | Anirudh Ravichander |
Song Writer | Ramajogayya Sastry |
Lyrics
చెంగలువ చేయ్యందేనా, చెలికాన్ని చేరేనా
నిజమేనా.. నిశాంతమేనా..
సంద్రాలు రుచి మార్చేనా?.. మధురాలు పంచేనా?
ఇది వేరే ప్రపంచమేనా?
సమీప దూరాల నిర్ణయం, గతాల గాయం ఇవేళ నీ రాకతో జయం నిరంతరాయం.
వరించు ఉత్సాహమేదో పుంజుకున్న నీ పెదాలకు.
తరించు ఉల్లాస లాలి పాడే నీకు మోము దాచకు.
మారే మనసులలో ఏమి ఇంద్రజాలం. తీరే తపనలకు దేహం చంద్రయానం. ఆరంభం ఈ పయనం.
0 Comments